T20 world cup 2021 : Teamindia will be back in to the game says England spinner
#ViratKohli
#Teamindia
#IndVsNz
#t20worldcup2021
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలోని తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తుందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయని అభిప్రాయపడ్డాడు.